Logo
Download our app
హైదరాబాద్‌లో రఫేల్ యుద్ద విమానల తయారీ
NEWS   Jun 06,2025 08:47 am
హైద‌రాబాద్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది. దసో ఏవియేషన్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భాగస్వామ్యం నెల‌కొల్పింది. ప్రత్యేకంగా ర‌ఫేల్ యుద్ద విమానాల త‌యారీ యూనిట్ ఏర్పాటు చేయ‌నుంది. ఇది వ‌చ్చే 2028 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. యుద్ద విమానాల్లో కీలక భాగమైన ఫ్యూజ్‌లేజ్ ఇక హైదరాబాద్‌లోనే ఉత్పత్తి కానుంది. విచిత్రం ఏమిటంటే ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి కావ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source