Logo
Download our app
నెల్లూరు జిల్లాలో కోవిడ్ కలకలం
NEWS   Jun 06,2025 07:23 am
నెల్లూరు జిల్లాలో ఆరుగురు కోవిడ్ బారిన ప‌డ్డారు. గూడూరుకి చెందిన వ్యక్తితో పాటు, ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు, నెల్లూరు రూరల్ కి చెందిన మరో వ్యక్తి, బీవీ నగర్ కి చెందిన వ్యక్తికి చేసిన ప‌రీక్ష‌ల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో వీరంతా హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source