Logo
Download our app
తెలంగాణ కుల గ‌ణ‌న దేశానికి దిక్సూచి
NEWS   Jun 05,2025 09:04 pm
సీఎం రేవంత్ చేపట్టిన కులగణన దేశానికి దిక్సూచిగా మారిందన్నారు టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని మోదీ సైతం కుల సర్వేకు ఆదేశించడం వెనుక కారణం మ‌న‌మేన‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source