మాజీ ఎంపీ బీబీ పాటిల్ సహాయం
NEWS Jun 05,2025 10:11 pm
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన పొప్పడి బాలమణి రాములు పేద కుటుంబం. గురువారం జరిగిన కూతురు పెళ్లికి రూ. 11 వేలు ఆర్థిక సాయం చేశారు మాజీ ఎంపీ బీబీ పాటిల్. ఈ సందర్బంగా తనకు ధన్యవాదాలు తెలిపారు పేద కుటుంబం.