Logo
Download our app
రెవెన్యూ అధికారి వరప్రసాద్ కి సన్మానం
NEWS   Jun 05,2025 01:06 pm
ఇబ్రహీంపట్నం మండలం నూతనంగా విచ్చేసిన మండల రెవెన్యూ అధికారి వరప్రసాద్ ని సన్మానించారు మెట్ పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు. అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యదర్శి ఎల్మీ రవికుమార్, కోశాధికారి దొంతుల లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి గార్డెన్ అధ్యక్షుడు కోట కిరణ్ కుమార్, వాసవి దేవాలయం అధ్యక్షులు చాడ సురేష్ యువజన సంఘం అధ్యక్షులు చకినం కేదార్నాథ్ సన్మానించిన వారిలో ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source