Logo
Download our app
2027 మార్చి 1 నుంచి జన గణన
NEWS   Jun 05,2025 09:18 am
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేయాలని నిర్ణ‌యించింది. ఈ గ‌ణ‌న రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఈనెల 16న గెజిట్ లో ప్ర‌చురిస్తుంది. జ‌న గ‌ణ‌నను వ‌చ్చే 2027 వ సంవ‌త్స‌రం మార్చి 1 నుంచి నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది కేంద్రం.
⚠️ You are not allowed to copy content or view source