Logo
Download our app
అమెరికా దివాలా తీయ‌డం ఖాయం
NEWS   Jun 04,2025 12:06 pm
టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అమెరికా స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన త‌ను ఇప్పుడు మండిప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అమెరికా త్వ‌ర‌లోనే దివాలా తీయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు. స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన కాంగ్రెస్ ఖ‌ర్చు బిల్లు ఏ మాత్రం ఉప‌యోగం కాద‌న్నారు. ట్రంప్ పై బ‌హిరంగంగా మాట్లాడ‌టం ఇదే తొలిసారి కావ‌డం గ‌మనార్హం.
⚠️ You are not allowed to copy content or view source