Logo
Download our app
ఉనికి కోస‌మే క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ డ్రామాలు
NEWS   Jun 04,2025 11:45 am
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ నిప్పులు చెరిగారు. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై మండిప‌డ్డారు తీవ్ర స్థాయిలో. ఉనికి కోస‌మే డ్రామాలు ఆడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు టీకప్పులో తుపాన్ లాటిందంటూ కొట్టి పారేశారు. వాటిని కాంగ్రెస్ పట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్రజలు, మీడియా కూడా వాళ్ల గురించి ఎందుకు ఆలోచించాలంటూ ప్ర‌శ్నించారు. త‌మ స‌ర్కార్ కు జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నార‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source