Logo
Download our app
ఒప్పు కోనందుకే మ‌నోజ్ పై కేసు
NEWS   Jun 04,2025 11:37 am
మంచు ఫ్యామిలీలో ఇంకా వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, కేసుల న‌మోదు దాకా వెళ్లింది. తాజాగా మోహ‌న్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో తీసిన క‌న్న‌ప్ప త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ లు కొరియ‌ర్ ద్వారా పంపిస్తే మ‌నోజ్ మ‌నుషులు త‌స్క‌రించార‌ని ఆరోపించారు మంచు విష్ణు. మనోజ్ మనుషుల దగ్గర ఉందని తెలిసి, తిరిగివ్వమని మధ్యవర్తులతో చర్చలు జరిపామ‌న్నారు. కానీ ఇవ్వ‌బోమంటూ చెప్ప‌డంతోనే పోలీసు కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source