Logo
Download our app
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
NEWS   Jun 01,2025 11:49 pm
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని వారివద్ద నుండి రూ. 13570 నగదు స్వాధీన చేసుకుని కేసు నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source