సేవా పథకం అవార్డుకు జమీల్ అహ్మద్
NEWS Jun 01,2025 06:19 pm
మెట్‌పల్లి: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ జమీల్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సేవా పథకం అవార్డుకు ఎంపికైన.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీస్ పతకాలకు ఎంపిక అయిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.