Logo
Download our app
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
NEWS   Jun 01,2025 06:23 pm
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా కామెంట్ చేశాడు. రాబిన్ హుడ్ చిత్రం ఈవెంట్ సంద‌ర్బంగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. ఆ పై తాను త‌ప్పు చేశాన‌ని, అలా అనాల్సి ఉండేది కాదంటూ సంజాయిషీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు రాజేంద్ర ప్ర‌సాద్. ఒక స్థాయికి వెళ్లిన త‌ర్వాత న‌టులు త‌మ‌ను తాము అదుపులో ఉంచుకోక పోతే ఎలా అని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source