Logo
Download our app
బీఆర్ఎస్ కథ ముగిసింది - ఎమ్మెల్యే
NEWS   Jun 01,2025 06:01 pm
బీఆర్ఎస్ పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. ఆ పార్టీ సినిమా క‌థ ముగిసింద‌న్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఆయ‌న‌ను పిచ్చాసుప‌త్రిలో చేర్చాల‌ని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source