Logo
Download our app
మాకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వండి
NEWS   Jun 01,2025 05:20 pm
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి భేటి అయ్యారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో వీరు త‌మ‌కు కూడా ఛాన్స్ ఇవ్వాల‌ని కోఆర‌రు. బీసీ కోటాలో త‌న‌కు మినిష్ట‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని రాములమ్మ కోరగా సుదీర్ఘ ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న త‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని అద్దంకి విన్న‌వించిన‌ట్టు టాక్.
⚠️ You are not allowed to copy content or view source