Logo
Download our app
అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Jun 01,2025 05:15 pm
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను పెంచుతూ జీవో జారీ చేసింది. 65 ఏళ్ల‌కు పెంచింది. టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రూ. లక్ష నుంచి రెండు లక్షలకు, హెల్పర్లకు 50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. 60 ఏండ్లు దాటి వీఆర్ఎస్ తీసుకునే వారికి సైతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేస్తామ‌ని స‌ర్కార్ ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source