Logo
Download our app
ఎమ్మెల్సి కవితని కలిసిన సంపత్ గౌడ్
NEWS   May 31,2025 10:07 pm
తెలంగాణ జాగృతి వ్యవస్థపక అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవితని తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ దంపతులు క‌లిశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source