Logo
Download our app
బీజేపీలో విలీనం చేయాలంటూ ఒత్తిడి
NEWS   May 31,2025 01:07 pm
మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కావాలనే కవితపై కేసు పెట్టారని ఆరోపించారు. కానీ ప్రాణం ఉన్నంత వరకూ విలీనం చేయమని కేసీఆర్ స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. తాజాగా గౌడ్ చేసిన కామంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source