Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ కు మ‌హేష్ బాబు థ్యాంక్స్
NEWS   May 31,2025 01:19 pm
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన అవార్డుల‌లో తాను న‌టించిన శ్రీమంతుడు, మహర్షి, మేజర్ సినిమాలకు పుర‌స్కారాల‌కు ఎంపిక చేయ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబు. ఎక్స్ వేదిక‌గా సీఎంకు , స‌ర్కార్ కు థ్యాంక్స్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source