Logo
Download our app
మంచు మ‌నోజ్ మ‌నుషులే చోరీ చేశారు
NEWS   May 31,2025 01:05 pm
న‌టుడు మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నప్ప హార్డ్ డిస్క్ మాయంపై స్పందించారు. త‌న సోద‌రుడు మంచు మ‌నోజ్ ఇంట్లో ప‌ని చేసే ర‌ఘు, చ‌రిత హార్డ్ డిస్క్ తీశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఇది వాళ్లే సొంతంగా చేశారా లేక ఎవరైనా చేయించారా అన్నది తేలాల్సి ఉందన్నారు. హార్డ్ డిస్క్ మాయంపై పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు విష్ణు.
⚠️ You are not allowed to copy content or view source