Logo
Download our app
నేడే మిస్ వరల్డ్ -2025 ఫైనల్
NEWS   May 31,2025 08:07 am
హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా మిస్ వ‌ర‌ల్డ్ 2025 ఫైన‌ల్ పోటీ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. తెలంగాణ స‌ర్కార్ దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి జాక్వెన్ ఫెర్నాండేజ్, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హాజ‌రు కానున్నారు. ప్ర‌పంచ సుంద‌రి విజేత ఎవ‌రో ఇవాల్టితో తేలనుంది.
⚠️ You are not allowed to copy content or view source