Logo
Download our app
అఖిల్ పెళ్లికి రావాలంటూ సీఎంకు ఆహ్వానం
NEWS   May 31,2025 12:29 pm
ప్ర‌ముఖ హీరో అక్కినేని నాగార్జున‌, భార్య అక్కినేని అమ‌ల దంప‌తులు మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని త‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న త‌న‌యుడు , వ‌ర్ద‌మాన న‌టుడు అఖిల్ అక్కినేని పెళ్లి జ‌ర‌గ‌నుండ‌డంతో వివాహానికి రావాల‌ని, వ‌ధూ వ‌రుల‌ను ఆశీర్వ‌దించాల‌ని ప‌త్రిక‌ను స్వ‌యంగా అంద‌జేశారు. తాను త‌ప్ప‌కుండా అటెండ్ అవుతాన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ.
⚠️ You are not allowed to copy content or view source