Logo
Download our app
శాతవాహనలో దోస్త్ డిగ్రీ అడ్మిషన్ల
NEWS   May 29,2025 08:25 pm
శాతవాహన విశ్వవిద్యాలయంలో దోస్త్ మొదటి విడత సీట్లలో ఉన్నత విద్యా మండలి శాతవాహన పరిధిలో మొత్తం 36540 సీట్లకు మొదటి విడతలో 5931 కేటాయించింది, 30609 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొదటి విడతలో 13 ప్రభుత్వ కళాశాలలో 297 సీట్లు కేటాయించారు. 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 2047 సీట్లు కేటాయించారు. 60 ప్రైవేటు కళాశాలలో 3587 సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు 06.06.2025 లోపు online సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్ల రిజర్వ్ చేసుకోవాలని లేనిచో సీటు రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని, శాతవాహన విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్ వి శ్రీరంగ ప్రసాద్ తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source