Logo
Download our app
మోదీ చిత్రపటానికి రైతుల పాలభిషేకం
NEWS   May 29,2025 03:02 pm
2025-26 కు వివిధ రకాల పంటల కనీస మద్దతు ధర పెంచడాన్ని స్వాగతిస్తూ బిజెపి పెద్దపల్లి పట్టణ, మండల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తాలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బిజెపి నాయకులు. మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో 2025-26 కి సంబంధించి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల‌ను (ఎంఎస్‌పీ) ప్రకటించింది. పలు ప్రధాన పంట‌ల‌కు మద్దతు ధర పెంచినట్టు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source