Logo
Download our app
ఎన్‌డీఎస్ఏకు ఎల్ అండ్ టి లేఖ
NEWS   May 29,2025 06:10 am
మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ ఎన్‌డీఎస్ఏకు లేఖ రాసింది ఎల్ అండ్ టి సంస్థ .ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యం తెలుసు కోవాలంటే తగిన పరీక్షలు చేయాలని, పరీక్షలు చేయకుండా బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేమని పేర్కొంది. కానీ గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని నివేదికలో పలు చోట్ల పేర్కొంది, పరీక్షలు చేయనప్పుడు నివేదిక ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించిన ఎల్&టీ సంస్థ
⚠️ You are not allowed to copy content or view source