Logo
Download our app
ఇకపై వాట్సాప్ ద్వారా సమస్యలు
NEWS   May 28,2025 11:37 pm
విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా సమస్యలను తెలపవచ్చని జగిత్యాల సర్కిల్ SE సాలియా నాయక్ చెప్పారు. మొదటగా వినియోగదారులు మొబైల్ నుంచి వాట్సాప్లో 7901628348 నంబర్ కు Hi అని మెసేజ్ చేయగానే Hi TGNPDCL కాల్ సెంటర్ కు స్వాగతం అని వస్తుందన్నారు. అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లెంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుందని, రిజిస్టర్ కంప్లెంట్ ఎంటర్ చేయగానే విత్ USC నంబర్ ఎంటర్ చేయాలని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source