Logo
Download our app
పదవి లేకపోయినా ప్రజాసేవ: జువ్వాడి
NEWS   May 28,2025 11:39 pm
మెట్ పల్లి మండలం కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల మధ్య ఉన్న వాగును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు సందర్శించారు. వాగుపై వంతెన నిర్మాణానికి రూ.6 కోట్ల 80 లక్షలు నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి లేకపోయినప్పటికీ ప్రజాసేవలో ముందుంటానని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source