Logo
Download our app
కోరుట్ల తహశీల్దార్ కృష్ణ చైతన్య బాధ్యతలు
NEWS   May 28,2025 11:40 pm
కోరుట్ల తహశీల్దార్ గా కృష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన కిషన్ బదిలీ అయ్యారు. నూతన తహశీల్దార్ కి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source