Logo
Download our app
ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వరప్రసాద్ బాధ్యతలు
NEWS   May 28,2025 11:41 pm
ఇబ్రహీంపట్నం తహశీల్దార్ గా బీఎస్ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ప్రసాద్ బదిలీ అయ్యారు. నూతన తహశీల్దార్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source