Logo
Download our app
హెచ్‌సీఏ పై చర్యలకు విజిలెన్స్ సిఫారసులు
NEWS   May 28,2025 07:14 am
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేప‌ట్టింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో గ‌త కొన్ని రోజులుగా విచారించింది. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారణకు వ‌చ్చింది. టికెట్ల కోసం ఎస్ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు వెల్ల‌డైంది. పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్న ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం . మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు కార్య‌ద‌ర్శి.
⚠️ You are not allowed to copy content or view source