Logo
Download our app
బంగాళాఖాతంలో అల్పపీడనం
NEWS   May 28,2025 06:43 am
ఏపీ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడ‌నం ఏర్ప‌డింద‌ని, దీని కార‌ణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయ‌ని, రుతు పవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. దీని కార‌ణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ముందు జాగ్ర‌త్త‌గా హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source