Logo
Download our app
నేడు న‌ట సార్వ‌భౌమ ఎన్టీఆర్ జ‌యంతి
NEWS   May 28,2025 06:26 am
విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు పుట్టిన రోజు ఇవాళ‌. మే 28న ఆయ‌న బ‌ర్త్ డే కావడంతో ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌యంతి వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీ మ‌హానాడు వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. క‌డ‌ప వేదిక‌గా మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. వేలాదిగా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.
⚠️ You are not allowed to copy content or view source