Logo
Download our app
న్యూ టాలెంట్ కు దిల్ రాజు వేదిక
NEWS   May 27,2025 10:40 pm
టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త సినిమా నిర్మాణ సంస్థ Dil Raju Dreams ను ప్రకటించారు. ఈ బ్యానర్ యువ దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్లు, సంగీత దర్శకులకు ప్రోత్సహించనుంది. కొత్త టాలెంట్, ఫ్రెష్ కంటెంట్ దీని లక్ష్యం. వెబ్‌సైట్ ద్వారా ఆసక్తిగల వారు తమ ఐడియాలు, ప్రొఫైల్స్‌ను పంపవచ్చు. ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి.
⚠️ You are not allowed to copy content or view source