Logo
Download our app
టీడీపీ అంటేనే పేదల పార్టీ - లోకేష్
NEWS   May 27,2025 04:57 pm
టీడీపీ అంటేనే పేద‌ల పార్టీగా పేరు తెచ్చుకుంద‌న్నారు మంత్రి నారా లోకేష్. ఆరింటిని ఆమోదించాల‌ని కోరారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, , పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేతలను ప్ర‌తిపాదించారు. సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి లేకుండా చూడాల‌న్నారు. మ‌న‌కు అధికారం , ప్ర‌తిప‌క్షం కొత్త కాద‌న్నారు. మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాల‌న్నారు. 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు
⚠️ You are not allowed to copy content or view source