Logo
Download our app
ఈట‌ల రాజేంద‌ర్ కు హైక‌మాండ్ క్లారిటీ
NEWS   May 27,2025 08:37 am
బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిగా త‌న‌కు ఛాన్స్ ఇస్తున్న‌ట్లు సంకేతాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే బీజేపీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. రాష్ట్రంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం, బీసీల‌ను ఆక‌ర్షించ‌డం, బ‌హుజ‌నుల ఓటు బ్యాంకును త‌మ వైపు తిప్పుకునేలా చేయ‌డంపై ఫోక‌స్ పెట్టేందుకే ఈట‌ల‌కు ఛాన్స్ ఇవ్వనున్న‌ట్లు టాక్.
⚠️ You are not allowed to copy content or view source