Logo
Download our app
Breaking Now: తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించింది. కారులో ప్రయాణిస్తున్న భక్తులు మొదటి ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని సరిహద్దు గోడపై నుండి చిరుతపులి పరుగెడుతున్న వీడియోను చిత్రీకరించారు.
NEWS   May 26,2025 11:18 pm
⚠️ You are not allowed to copy content or view source