Logo
Download our app
ఘ‌నంగా మెగా రక్తదాన శిబిరం
NEWS   Jun 01,2025 07:55 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వ‌హించారు. క్యాంప్ విజ‌య‌వంత‌మైంద‌ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ల‌య‌న్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు చిలువేరు మారుతి, ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది మధు, త‌దిత‌రులు ర‌క్తదానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source