Logo
Download our app
బీఆర్ఎస్ లో శశికళదే రాజ్యం
NEWS   May 26,2025 03:45 pm
కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు, లుక‌లుక‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు ర‌మ్యా రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు సూత్ర‌ధారి ఎవ‌రో కాద‌ని సంతోష్ రావు త‌ల్లి శ‌శిక‌ళ అంటూ ఆరోపించారు. ఇవాళ మంచి ఫ్యామిలీపై బుర‌ద చ‌ల్లేలా చేస్తున్న‌ది, క‌విత రాసిన లేఖ బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా సంతోష్ రావు క‌రాణ‌మ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ వ‌ద్ద‌కు ఎవ‌రినీ వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకుంటున్న‌ది శ‌కుని అత‌డేనంటూ మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source