Logo
Download our app
నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నా
NEWS   May 26,2025 11:21 am
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. నేనెప్పుడూ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నానని స్ప‌ష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ పార్టీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source