Logo
Download our app
రక్త దానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గౌడ్
NEWS   May 26,2025 02:24 pm
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గౌడ్ సోమవారం ఆదిత్య హాస్పిటల్ లో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దానం చేశారు. ఐ వి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు. మారుతీ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source