Logo
Download our app
మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి అరెస్ట్
NEWS   May 25,2025 09:08 pm
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయ‌న‌ను కేర‌ళ‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్ర‌మ మైనింగ్ కేసులో త‌ను ఏ4గా ఉన్నారు. గ‌త కొంత కాలంగా చిక్క‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు. కూట‌మి స‌ర్కార్ పై ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు హైకోర్టులో చుక్కెదురైంది. త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని తెలుసుకున్న కాకాణి జంప్ అయ్యారు. ఎట్ట‌కేల‌కు కేర‌ళ‌లో చిక్కారు.
⚠️ You are not allowed to copy content or view source