Logo
Download our app
ఆర్జేడీ నుంచి పెద్ద కొడుకుపై లాలూ వేటు
NEWS   May 25,2025 06:39 pm
ఆర్జేడీ అధినేత‌, మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాద‌వ్ పై వేటు వేశారు. పార్టీ నుంచి ఆరు ఏళ్ల పాటు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. అతని కార్యకలాపాలు, ప్రవర్తన బాధ్యతా రహితంగా, కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని అతన్ని పేర్కొన్నారు. అందుకే బహిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిన‌ట్లు తెలిపారు లాలూ యాద‌వ్
⚠️ You are not allowed to copy content or view source