Logo
Download our app
ఢిల్లీ లో భారీ వర్షాలు
NEWS   May 25,2025 04:19 pm
ఢిల్లీలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎయిర్ పోర్టులో వ‌ర‌ద నీరు చేరింది. రోడ్లు, ర‌న్ వే పై వ‌ర్ష‌పు నీరు నిలిచి ఉంది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో 49 విమానాల‌ను దారి మ‌ళ్లించారు. టెర్మినల్ 3 వెళ్లే మార్గం నదులను తలపిస్తున్నాయి రోడ్లు.
⚠️ You are not allowed to copy content or view source