తమిళనాడుకు భారీ వర్ష సూచన
NEWS May 25,2025 04:05 pm
తమిళనాడు వ్యాప్తంగా 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఊటీకీ 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. పలు పర్యాటక ప్రాంతాలు మూసి వేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరించింది.