మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక సోదాలు
NEWS May 25,2025 04:02 pm
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక సోదాలు చేపట్టింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్న మెడికల్ షాపులు. 142 మెడికల్ షాపులపై కేసులు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.