Logo
Download our app
రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్
NEWS   May 25,2025 11:03 am
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ త‌గిలింది. జార్ఖండ్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ వేసిన పరువు నష్టం దావా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ కోర్టుకు హాజ‌రు కాక పోవ‌డం ప‌ట్ల మండిప‌డింది. జూన్ 26వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.
⚠️ You are not allowed to copy content or view source