Logo
Download our app
నన్ను ఒక వేశ్య లాగా చూశారు
NEWS   May 25,2025 10:44 am
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హైద‌రాబాద్ కేంద్రంగా నిర్వ‌హిస్తున్న అందాల పోటీల నుంచి ఆమె మ‌న‌స్తాపంతో వెళ్లి పోయారు. నిర్వాహకులు త‌న‌ను ఎన్నో విధాలుగా అవమానించారని, ఇలాంటి ఇబ్బందులు తాను ఎక్కడా ఎదుర్కో లేద‌న్నారు. నిర్వాహకుల ప్రవర్తన, పోటీ జరుగుతున్న తీరు చూస్తే, నన్ను వేశ్య లాగా చూస్తున్నారని అనిపించిందన్నారు. ధనవంతులైన మగాళ్ల ముందు త‌మ‌ను అంగడి బొమ్మగా నిలబెట్టి ఊరేగించారంటూ వాపోయింది.
⚠️ You are not allowed to copy content or view source