Logo
Download our app
800 ఈవీ బ‌స్సులు కేటాయించండి
NEWS   May 25,2025 10:26 am
కేంద్ర మంత్రి కుమారస్వామితో స‌మావేశం అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్‌కు మరో 800 ఈవీ బస్సులు కేటాయించాలని విన్న‌వించారు. కాగా ఇటీవ‌లే కేంద్ర స‌ర్కార్ హైదరాబాద్‌కు 2 వేల బస్సులు కేటాయించింది. మంజూరు చేసిన బ‌స్సులు స‌రిపోవ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source