Logo
Download our app
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు
NEWS   May 25,2025 10:08 am
ఏపీ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయ‌ని తెలిపింది. తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. ఉంద‌న్నారు. ఇవాళ కర్నూలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని రైతులు అత్య‌వ‌స‌ర‌మైతే తప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source