నాటు సారా పట్టివేత వ్యక్తి అరెస్టు
NEWS May 24,2025 10:04 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామంలో ఎక్స్చేంజ్ ప్రొభిజన్స్ ఆపరేషన్‌లో భాగంగా అదే గ్రామానికి చెందిన బతకయ్య నాటు సారా నిల్వ విక్రయాలు చేస్తుండగా పట్టుకున్నారు. 10 లీటర్లు నాటు సారాను టీ కే తులసి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బసిరెడ్డి వై మధుసూదన్ రాజు సోమేశ్వర అతనిని అరెస్టు చేశారు.