Logo
Download our app
బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు
NEWS   May 24,2025 01:17 pm
మెట్ పల్లిలో ఆడుకోవడానికి వెళ్లిన బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఒకే కాలనీలో ఉంటున్న 7 సంవత్సరాల మైనర్ బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు సెల్ ఫోన్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నానమ్మకు అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించగా వృద్ధుడి పై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వారం రోజుల వ్యవధిలో మెట్ పల్లిలో రెండు ఫోక్సో కేసులు కావడం గమనార్హం.
⚠️ You are not allowed to copy content or view source